తెలంగాణ సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

హైదరాబాద్,జూన్ 4:తెలంగాణ రాష్ట్ర సీనియర్ వాటర్ పోలో జట్టుకు ఎల్. అనిరుధ్ ఎంపికయ్యారు. ఇటీవల అంబర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఎంపిక ట్రయల్స్‌లో ఆయన ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఎల్. అనిరుధ్ ఎంపికపై స్ట్రోక్స్ స్విమ్మింగ్ స్కూల్ యజమాని చెరుకూరి భరత్, వినయ్, ఇన్‌చార్జ్ ప్రసాద్, స్ట్రోక్స్ హెడ్ కోచ్ & మేనేజర్ ముక్తార్ అహ్మద్, గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియం కోచ్ తిరుపతి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కాగా, జూలై 7 నుంచి 12 వరకు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టి, కట్టాంకులతూర్‌లో గల డా. టీ.కే. పారివేదర్ ఆక్వాటిక్ కాంప్లెక్స్‌లో జరగనున్న 79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ (వాటర్ పోలో) పోటీల్లో అనిరుధ్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆయన జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని క్రీడా వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.
260 వీక్షణలు

ట్యాగ్‌లు

#telangana #telanganaswimmingassociation #anurodh

సంబంధిత వార్తలు

క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

విశ్వవిజేతగా స్పెయిన్..రెండోసారి ప్రపంచకప్ కైవసం

అర్జెంటీనాపై విజయం

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

ప్రపంచ రికార్డు విజేత ఈషా సింగ్‌కు సీఎం రేవంత్ అభినందనలు

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభించిన

మంత్రి నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

ఆసియా క్రీడలు 2026 పతక పట్టిక: భారత్ 100 పతకాలు దాటింది

షూటింగ్, ఆర్చరీ ముందున్నాయి; అథ్లెటిక్స్ చేరుకుంటోంది

రచయిత Sriram ·

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·