ప్రపంచ రికార్డు విజేత ఈషా సింగ్‌కు సీఎం రేవంత్ అభినందనలు

హైదరాబాద్,జూన్ 18: ప్రముఖ షూటర్‌, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD)లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల నిర్వహించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్ (రైఫిల్/పిస్టల్)–2026 పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అసాధారణ ప్రతిభ కనబరిచి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఈషా సింగ్‌ను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈషా సింగ్ సాధించిన విజయాలు భారత క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకొచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు.
267 వీక్షణలు

ట్యాగ్‌లు

#cm #revanth #isha #singh #arjun #award #india #sports

సంబంధిత వార్తలు

క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

విశ్వవిజేతగా స్పెయిన్..రెండోసారి ప్రపంచకప్ కైవసం

అర్జెంటీనాపై విజయం

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభించిన

మంత్రి నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

తెలంగాణ సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

ఆసియా క్రీడలు 2026 పతక పట్టిక: భారత్ 100 పతకాలు దాటింది

షూటింగ్, ఆర్చరీ ముందున్నాయి; అథ్లెటిక్స్ చేరుకుంటోంది

రచయిత Sriram ·

తాజా వార్తలు

రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·