ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ
ప్రత్యేక ఆహ్వానం
హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు నాయుడును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు.అక్టోబర్ 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న అలయ్-బలయ్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన సీఎం చంద్రబాబు.. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని తెలియచేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అలయ్-బలయ్ ప్రతీకగా నిలుస్తోందని దత్తాత్రేయ వివరించారు.