రైతన్నలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం -

మంత్రి తుమ్మల

10న జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ - సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనునున్నారు ఖమ్మం,జూలై 7: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. సభాస్థలిని పరిశీలించిన మంత్రి సభ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సభాస్థలాన్ని మంత్రి తుమ్మల పరిశీలించనున్నారు. అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రికార్డు స్థాయిలో రైతుభరోసా నిధులు జమ ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రైతుభరోసా పథకం కింద కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో రూ.7,491 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, ఇందుకు నిదర్శనమే ఈ రికార్డు స్థాయి నిధుల విడుదల అని పేర్కొన్నారు. రైతు ఆశీర్వాద సభ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు మరింత అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
147 వీక్షణలు

ట్యాగ్‌లు

#minister #cm #tummala #revanthreddy

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·