రామోజీరావు వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళి

Ramoji

అమరావతి: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ డాక్టర్ చెరుకూరి రామోజీరావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగుజాతికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన దార్శనికుడిగా రామోజీరావు నిలిచారని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకుడిగా, సినీ నిర్మాతగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహనీయుడని లోకేష్ కొనియాడారు. ముఖ్యంగా ఈనాడు పత్రిక ద్వారా ప్రజల జీవితాల్లో చైతన్య వెలుగులు నింపి సామాజిక మార్పుకు విశేషంగా దోహదపడ్డారని తెలిపారు. తెలుగు మీడియా, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న మంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన వర్ధంతి సందర్భంగా సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. రామోజీరావు చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని లోకేష్ అన్నారు.
270 వీక్షణలు

ట్యాగ్‌లు

#eenadu #ramoji #ministerlokesh

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·