ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం

ప్రిన్సిపాల్ కవిత

హైదరాబాద్(బీహెచ్‌ఈఎల్‌): బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎ.కవిత తెలిపారు. విద్యార్హతలు ఇవీ... అభ్యర్థులు పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని ఆమె వివరించారు. నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీలు ఈ సబ్జెక్టుల్లో... కళాశాలలో ఆంగ్లం-1, తెలుగు-1, హిందీ-1, చరిత్ర-1,రాజనీతి శాస్త్రం-1, కామర్స్‌-2, గణితం-1,కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ కవిత తెలిపారు. జూలై 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో పాటు దరఖాస్తులను ఈ నెల (జూలై) 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో సమర్పించాలని ఆమె కోరారు.
192 వీక్షణలు

ట్యాగ్‌లు

#sherlingampally #lecturer #guestlectures

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·