బుల్లెట్ ప్రూఫ్ వాహనాలపై ప్రభుత్వం

కీలక నిర్ణయం

హైదరాబాద్:తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ పొందిన పలువురు మాజీ డీజీపీలను ప్రభుత్వం వివిధ పదవుల్లో కొనసాగిస్తున్న నేపథ్యంలో, వారికి ప్రస్తుతం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. 26 మంది అధికారులకు వాహనాల తొలగింపు మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు కలిపి మొత్తం 26 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తీసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఉన్న మాజీ డీజీపీలు: స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ పూర్ణచందర్‌రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్ డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ వీరితో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన అధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంది. ఎస్కార్ట్ వాహనాలు, గన్‌మెన్‌ల సంఖ్యలోనూ కోత మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం పోలీస్ శాఖ ఉపసంహరించుకుంది. అదే విధంగా పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు కేటాయించిన గన్‌మెన్‌ల సంఖ్యను కూడా తగ్గించింది.
170 వీక్షణలు

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·